Menu
Complete Details About Sarva Darsanam In Tirumala

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తుంటారు. వారిలో కొంత మంది ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకుంటారు, మరి కొందరు vip break darshan కోట లో దర్శనం చేసుకుంటుంటారు. దర్శనం చేసుకునే భక్తులు రోజుకి 60 వేల నుంచి 80 వేల అంత కన్నా ఎక్కువ మంది వరకు దర్శనం చేసుకుంటారు. తిరుమల లోని భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ వివిధ దర్శన పద్దతులను ప్రారంభించింది.  

సర్వ దర్శనం అనేది ఫ్రీ దర్శనం. ఇందులో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ II క్యూ లైన్ లో వారి దర్శనం సమయం వచ్చే వరకు వేచి ఉంటారు. సర్వ దర్శనం అంటే అందరికీ దర్శనం అని అర్థం వస్తుంది. వారం లోని వివిధ రోజుల్లో సర్వ దర్శనం సమయాలు భిన్నంగా ఉంటాయి.  

సాధారణ రోజుల్లో 18 గంటల వరకు సర్వ దర్శనానికి సమయం ఉంటుంది మరియు పీక్ డేస్ లో సర్వ దర్శనానికి సమయం 20 గంటల వరకు ఉంటుంది. 

సర్వ దర్శనానికి వచ్చే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎంట్రన్స్ నుంచి రావాలి. ఈ కాంప్లెక్స్ లో ఒక దానికి ఒకటి లింక్ ఐన హాల్స్ ఉంటాయి. అవి తిరుమల ఆలయం వైపు వచ్చేలా ఉంటాయి. ఈ క్యూ సిస్టం ద్వారా భక్తులు క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి ఒక ఆర్డర్ లో వెళ్ళడానికి ఇది మంచి పద్ధతి గా చెప్పవచ్చు. 

ఈ  క్యూ కాంప్లెక్స్ లో ఉన్న హాల్స్ పెద్దవిగా, ఎక్కువ స్పేస్ ఉండేలా, శుభ్రంగా ఉండేలా, అన్ని వైపులా గాలి అందేలా, అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా టీటీడీ వారు ఈ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేశారు.

క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ వారు అందించే సౌకర్యాలు Facilities Provided By TTD For Pilgrims In Vaikuntam Queue Complex II: 

ఇలాంటి సౌకర్యాలు అన్నిటినీ టీటీడీ వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెయిట్ చేసే భక్తులకు అందిస్తున్నారు.

సర్వ దర్శనం టిక్కెట్టు బుకింగ్ ప్రక్రియ Sarva Darsana Ticket Booking Procedure

సర్వ దర్శనం టిక్కెట్టు తీసుకున్న వారు ఎక్కడ రిపోర్ట్ చేయాలి?  Reporting Time & Place For Sarva Darshanam Ticket Holders 

సర్వ దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? When will Sarva Darshanam Tickets Release? 

ఏ రోజుకి ఆ రోజు టోకెన్లు రిలీజ్ అవుతాయి. ఆ టోకెన్స్ కోట అయ్యేంత వరకు ఇస్తారు. ఒకవేళ ఆ కోట అయిపోతే కనుక భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ II లో ఉన్న కంపార్ట్మెంట్ లో దర్శనానికి వెయిట్ చేయాలి.  ఈ టోకెన్లు రోజుకి 10 నుంచి 15 వేల టోకెన్లు వరకు రిలీజ్ అవుతాయి. 

సర్వ దర్శనం టికెట్ బుకింగ్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ Documents Required For Sarva Darshanam Ticket Booking

A PHP Error was encountered

Severity: Notice

Message: fwrite(): Write of 34 bytes failed with errno=122 Disk quota exceeded

Filename: drivers/Session_files_driver.php

Line Number: 275

Backtrace:

A PHP Error was encountered

Severity: Warning

Message: session_write_close(): Failed to write session data using user defined save handler. (session.save_path: /var/cpanel/php/sessions/ea-php81)

Filename: Unknown

Line Number: 0

Backtrace: